మరోవైపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కన్సల్టెంట్లు ప్రవేశిస్తే అనవసరమైన పెత్తనం పెరుగుతుందనే భావన టీడీపీ నేతల్లో ఉంది. వైసీపీ ఓటమికి పరోక్షంగా కన్సల్టెన్సీలే కారణం అయ్యాయని, తప్పుడు అంచనాలు, వాస్తవ పరిస్థితులను నివేదించకపోవడం, తప్పుడు నివేదికలు, అంచనాలతో ముఖ్యనేతల్ని మభ్య పెట్టి ఓటమి కారణమయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి. వైసీపీ బాటలోనే టీడీపీ కూడా కన్సల్టెన్సీల మీద ఆధారపడితే అదే పరిస్థితి వస్తుందని టీడీపీ నేతలు గొణుక్కుంటున్నారు.
Home Andhra Pradesh జగన్ బాటలోనే చంద్రబాబు, కన్సల్టెంట్ల మోజులో ఏపీ సర్కారు, పార్టీలోనే భిన్నాభిప్రాయాలు-no change in consultant...