మరో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. అతడు ఐదో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానాన్ని న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ, బుమ్రా, న్యూజిలాండ్ పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ, జోష్ హేజిల్‌వుడ్, సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహరాజ్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here