2025 కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడ్తున్నాం. 2025 లో మన ప్రియమైన వారికి వారు కోరుకున్నవన్నీ అందాలని కోరుకుంటూ వారికి న్యూ ఇయర్ విషెస్ చెబుతాం.. మీ ప్రియమైనవారికి కొన్ని అందమైన సందేశాలను ఇలా పంపవచ్చు.