ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ప్రతిపాదిత ఐపీఓతో రూ.3,100 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను మార్కెట్​లోకి తీసుకురానుంది. అంతేకాకుండా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లో పెట్టనుంది. ఓఎఫ్ఎస్​లో పాల్గొనే సంస్థల్లో కాలాడియం ఇన్వెస్ట్​మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ ఇన్వెస్ట్​మెంట్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2, 3 స్టేట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఐటీఎం ఇంక్యుబేషన్ సెల్, ఐఐటీఎంఎస్ రూరల్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here