అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొడ్యూస‌ర్ల‌కు పెద్ద షాక్ ఇచ్చింది. షేరింగ్ బేసిస్ మీద రిలీజ్ చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌కు చెల్లించే రెవెన్యూలో భారీగా కోత పెట్టింది. గంట‌కు నాలుగు రూపాయ‌ల నుంచి రెండు రూపాయ‌ల‌కు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here