Anurag Kashyap: బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకడు అనురాగ్ కశ్యప్. హిందీలో గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, రమన్ రాఘవ్ 2.0, బాంబే టాకీస్ లాంటి హిట్ సినిమాలు తీసిన అతడు.. ఇప్పుడు అక్కడి ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలపై దృష్టి సారిస్తున్న అతడు.. ఇక తాను ముంబైని వదిలేస్తున్నానని, బాలీవుడ్ ఎప్పటికీ బాగుపడదు అన్నట్లుగా మాట్లాడటం గమనార్హం.
Home Entertainment Anurag Kashyap: బాలీవుడ్ పుష్పలాంటి సినిమా తీయలేదు.. ముంబై వదిలి సౌత్‌కి వెళ్లిపోతున్నా: డైరెక్టర్ షాకింగ్...