డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా చిట్ చాట్‌లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. దీంతోపాటు పలు పొలిటికల్ ఈవెంట్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తన పాలనలో సంతృప్తిని ఇచ్చిన మూమెంట్స్ నీ పంచుకున్నారు.