AP Welfare Pensions: ఆంధ్రప్రదేశ్లో సామాజికర పెన్షన్ల పంపిణీ చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాముకు ముందే పెన్షన్లను సచివాలయ ఉద్యోగులు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని యల్లమందలో ముఖ్యమంత్రి స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్దిదారులతో ముచ్చటించారు.
Home Andhra Pradesh AP Welfare Pensions: ఏపీలో 91శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి, పల్నాడు పెన్షన్ల పంపిణీలో...