అల్లు అర్జున్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం స్పందించారు. దీనిపై ఇతర పార్టీల నాయకులు రియాక్ట్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలపై మాట్లాడి బండి సంజయ్.. రేవంత్ రెడ్డిలో ఏమి నచ్చిందో తనకు తెలియదు అని అన్నారు.సంఘటన జరిగిన 27 రోజుల తరువాత నోరు మెదిపి మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు, సంతోషం అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.