కంగువ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ షాక్ తగిలింది. ఈ చిత్రం సుమారు రూ.320 కోట్ల భారీ బడ్జెట్‍తో రూపొందింది. భారీ సెట్లు, విజువల్స్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారు. అయితే, కథ, కథనం, సంగీతం ఇలా చాలా విషయాలను ఈ మూవీలో మైనస్‍లు ఉన్నాయి. ఈ మూవీ ఫుల్ రన్‍లో సుమారు రూ.105 కోట్ల కలెక్షన్లకే పరిమితమైంది. దీంతో రూ.200కోట్లకు పైగా నష్టం వచ్చింది. కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీకష్ణ, ప్రమోద్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.
Home Entertainment Biggest Disasters 2024: ఈ ఏడాది ఢమాల్ అయిన రెండు భారీ బడ్జెట్ చిత్రాలు.. ఒక్కో...