పల్నాడు జిల్లా యల్లమందలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. శారమ్మ ఇంటికి వెళ్లిన సీఎం.. వారి బాగోగులు తెలుసుకొని తగిన ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here