East Godavari : తూర్పుగోదావ‌రి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు క‌ల‌క‌లం సృష్టిస్తోన్నాయి. ఒక‌ప‌క్క రేవ్ పార్టీలు, మ‌రోవైపు స్పా సెంట‌ర్ పేరుతో వ్య‌భిచార కేంద్రాలు న‌డుస్తోన్నాయి. వీటీపై పోలీసులు నిఘా పెట్టారు. రేవ్ పార్టీలో 19 మందిని, స్పా సెంట‌ర్ వద్ద ఉన్న వ్య‌భిచార కేంద్రంలో 9 మందిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here