అమరన్ చిత్రంలో మేజర్ ముకుంద్ వరదరాజన్‍గా శివకార్తికేయన్, ఆయన భార్య ఇందు రెబ్బా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి నటన హైలైట్‍గా నిలిచింది. అమర జవాన్ జీవితాన్ని దర్శకుడు రాజ్‍కుమార్ పెరియస్వామి తెరపై అద్భుతంగా, భావోద్వేగంగా తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీలో రాహుల్ బోస్, భువన్ అరోరా, హితాక్షి, శ్రీకుమార్, శ్యాంప్రసాద్, శ్యాంమోహన్ కీలకపాత్రలు పోషించారు.
Home Entertainment Janhvi Kapoor: తమిళ సూపర్ హిట్ మూవీని ఓటీటీలో లేట్‌గా చూసిన జాన్వీ కపూర్.. ‘హార్ట్...