- రైలు నెం. 06019 : మంగళూరు సెంట్రల్ – వారణాసి(18.01.2025 & 15.02.2025)
- రైలు నెం. 06020 : వారణాసి మంగళూరు సెంట్రల్(21.01.2025 & 18.02.2025)
- రైలు నెం.06071 : చెన్నై సెంట్రల్ – గోమతి నగర్(18.01.2025 & 15.02.2025)
- రైలు నెం.06072 : గోమతి నగర్-చెన్నై సెంట్రల్(21.01.2025 & 18.02.2025)
రైలు నం. 06019/06020 : మంగళూరు సెంట్రల్ – వారణాసి – మంగళూరు సెంట్రల్
ఈ ప్రత్యేక రైళ్లు కాసర్‌గోడ్, నీలేశ్వర్, పయ్యనూర్, కన్నూర్, తలస్సేరి వడకరా, కోజికోడ్, ఫెరోక్, తిరూర్, షోరనూర్, ఒట్టపాలెం, పాలక్కాడ్, కోయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, అరక్కోణం, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రపూర్, నాగ్‌పూర్, ఇటార్సీ పిపారియా, జబల్‌పూర్, కట్నీ, మైహర్, సత్నా స్టేషన్‌లు ఇరువైపులా ఆగుతాయి.