Naga Vamsi: టాలీవుడ్ లో గుంటూరు కారం, టిల్కూ స్క్వేర్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు రూపొందించిన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ. అతడు ఈ మధ్య గలాటా ప్లస్ రౌండ్ టేబుల్లో బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమాపై మాట్లాడుతూ.. సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కాస్త ఘాటుగానే మాట్లాడాడు. బాలీవుడ్ బాంద్రా, జుహు కోసమే సినిమాలు తీస్తోందని, తెలుగు సినిమాలు మాత్రం ఎక్కడికో వెళ్లిపోయాయన్నట్లుగా నాగ వంశీ మాట్లాడిన తీరుపై బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా తీవ్రంగా స్పందించాడు.
Home Entertainment Naga Vamsi: ఎవరీ చండాలమైన వ్యక్తి అంటూ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌పై మండిపడిన బాలీవుడ్ డైరెక్టర్