ఫోటో కోసం వెళ్లిన అమర్ ఇంకా రాలేదని పిలుచుకురావడానికి నిర్మల వెళ్తుంది. ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తున్న అమర్‌ను ఓదారుస్తుంది. అరుంధతి ఎక్కడికీ పోలేదని, ఎప్పుడు నీ పక్కనే ఉంటుందని, పద నాన్నా వెళ్దాం అని చెప్పగానే అమర్ ఫోటో తీసుకుని హాల్ లోకి వస్తాడు. మనోహరి షాక్ అవుతుంది. బయటకు వెళ్లిన మిస్సమ్మ ను అమర్ పిలుస్తాడు. మిస్సమ్మ వస్తున్నాను అంటూ కిందకు వస్తుంది. అమర్.. ఆరు ఫోటోను హాల్ లో పెడుతుంటే మనోహరి ఆపుతుంది.
Home Entertainment NNS 31st December Episode: రాథోడ్ అనుమానం.. మిస్సమ్మ ప్లాన్.. మనోహరి కొత్త నాటకం.. హాల్లో...