ఇండియ‌న్ ఎన్ఆర్ఐ….

అమెరికా అండ‌ర్ 19 ఉమెన్ టీమ్‌కు అనికా కోలాన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆమెతో పాటు జ‌ట్టులోని అదితి చుదాసామా, చేత‌న రెడ్డి, చేత‌న ప్ర‌సాద్‌, దిశా దింగ్రా, ఇషానీ వాగేలా, ఇషా శెట్టి, మాహీ మాధ‌వ‌న్‌, పూజ గ‌ణేష్, నిఖ‌ర్ దోషి, పూజా షా, రీతూ సింగ్‌, సాన్వీ ఇమ్మ‌డి, సాష వ‌ల్ల‌భ‌నేని, సుహానిల‌ను అమెరికా క్రికెట్ బోర్డు అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఎంపిక‌చేసింది. ఈ ప‌దిహేను మంది ఇండియ‌న్ ఎన్ఆర్ఐలే కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో ముగ్గురు తెలుగు ప్లేయ‌ర్లు కూడా ఉన్నారు. అమెరికాతో పాటు ఇత‌ర దేశాల‌కు చెందిన ప్లేయ‌ర్లు ఒక్క‌రూ కూడా ఈ టీమ్‌లో లేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here