WhatsApp Web: యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సాప్ త్వరలో మరో యూజ్ ఫుల్ ఫీచర్ ను తీసుకువస్తోంది. వాట్సాప్ వెబ్ లో రానున్న ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ అనే ఈ ఫీచర్ ద్వారా ఫొటోల ప్రామాణికతను త్వరగా ధృవీకరించడానికి వీలు కలుగుతుంది.