కెమెరా వివరాలు

శాంసంగ్ గెలాక్సీ ఎం35 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మూడో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మొబైల్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 6,000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ కూడా అందుబాటులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here