IRCTC Kerala Package : న్యూ ఇయర్ స్టార్టింగ్ లో ఓ చక్కటి టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే అద్భుతమైన కేరళ అందాలు వీక్షించేందుకు ఐఆర్సీటీసీ విశాఖపట్నం నుంచి ఏడు రోజుల ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. జనవరి 24, 2025న ఈ ఎయిర్ ట్యూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది. కేరళలోని కొచ్చి, మున్నార్, తేక్కడి, కుమారకోం, త్రివేండ్రం టూరిస్ట్ ప్రదేశాలను వీక్షించేందుకు విశాఖ నుంచి ప్యాకేజీ అందిస్తు్న్నారు. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం ధర రూ.42,890 నుంచి ఉంది.
Home Andhra Pradesh భూతల స్వర్గం కేరళ అందాలు చూసొద్దామా-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ 7 రోజుల టూర్ ప్యాకేజీ-irctc tourism...