Delhi crime news: ఓ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా (40) భార్యతో మనస్పర్థలు, వ్యాపార వివాదాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయారు.
Home International Delhi crime news: భార్య, అత్తామామల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య; సెల్ఫీ వీడియోలో వేధింపుల వివరాలు