(4 / 7)

 ఆ తర్వాత మీకు స్కాలర్​షిప్ పేజీతో కూడిన వివరాలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ  ‘Know Your Application Status’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ లేదా ప్రీ మెట్రిక్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here