సోనీ బ్రావియా ఎల్ఈడీ టీవీ 3840×2160 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 60 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ టీవీలో 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఉంది. ఇది ఎక్స్-బ్యాలెన్స్డ్ స్పీకర్, బాస్ రిఫ్లెక్స్ స్పీకర్లు, డాల్బీ అట్మాస్‌తో పాటు యాంబియంట్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. సోనీ టీవీకి ఏడాది వారంటీ లభిస్తుంది.