RK Roja Love Story: సినిమాకు సంబంధించిన జంటల్లో హ్యాపీగా జీవించే ప్రముఖ రొమాంటిక్ కపుల్స్ లో హీరోయిన్ రోజా సెల్వమణి ఒకరు. అయితే, రోజాను వివాహం చేసుకోడానికి సెల్వమణి తీసుకున్న ఛాలెంజ్ లు, రిస్కులు ఆసక్తిగా ఉన్నాయి. పెళ్లి కోసం దాదాపుగా పదేళ్లు వెయిట్ చేసిన సెల్వమణి రోజా లవ్ స్టోరీపై లుక్కేద్దాం.