తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 02 Jan 202512:05 AM IST
తెలంగాణ News Live: Karimnagar Police: న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ స్పెషల్ ఫోకస్, కరీంనగర్‌లో తగ్గిన మద్యం అమ్మకాలు
- Karimnagar Police: న్యూ ఇయర్ వేడుకలు శృతిమించకుండా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మద్యం అమ్మకాలపై ప్రభావం చూపింది. కరీంనగర్ జిల్లాలో గణనీయంగా మద్యం అమ్మకాలు తగ్గాయి.గతంతో పోల్చితే ఏడు కొట్ల 75 లక్షల ఆదాయం సర్కార్ కు తగ్గింది. లక్ష్యం నెరవేరక ఆబ్కారీ అధికారులు,మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.