అమెరికాలో కొత్త సంవత్సరం వేళ పలు సంఘటనలు భయపెట్టిస్తున్నాయి. ట్రక్కు బీభత్సం, బాంబు పేలుడు, తాజాగా కాల్పుల కలకలం జరిగింది. న్యూయర్క్‌లోని క్వీన్స్ కౌంటీకి చెందిన అమజురా నైట్‌క్లబ్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సుమారు 11 మంది వరకు గాయపడ్డారు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. స్థానికులు, మీడియా సోషల్ మీడియా పోస్ట్‌లు చూస్తే క్లబ్ వద్ద భారీగా పోలీసులు చేరినట్టుగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here