హైటెక్ ఫీచర్లు

హ్యుందాయ్ క్రెటా ఈవీ ఇంటీరియర్ చాలా ప్రీమియం, అధునాతనంగా ఉంటుంది. ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, 360 డిగ్రీల కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ట్విన్ 10.25-అంగుళాల స్క్రీన్లు వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here