దీనికి ఎంత ఖర్చవుతుంది?

ఈ సేవకు ఎంత ఖర్చవుతుందో ధిండ్సా వెల్లడించనప్పటికీ, కొత్తగా ప్రారంభించిన సేవకు “లాభం ఒక లక్ష్యం కాదు” అని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఈ సేవలను అందిస్తామని, దీర్ఘకాలికంగా ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించేందుకు పెట్టుబడులు (investment) పెడతామని తెలిపారు. ‘‘మేము ఈ సేవను జాగ్రత్తగా పెంచుతున్నాము, ఎందుకంటే ఇది మాకు ముఖ్యమైనది మరియు కొత్తది. వచ్చే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలనేది మా లక్ష్యం’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here