భోపాల్లో వేలాది మంది ప్రాణం తీసిన గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 ఏళ్లు అయ్యింది. అప్పట్లో లీకైన విష వాయువుకు సంబంధించిన వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో జాగ్రత్తగా నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ వ్యర్థాలను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. తొలుత ఫ్యాక్టరీ ఆవరణలో నిల్వ చేసిన సుమారు 377 టన్నుల వ్యర్థాలను పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించారు. అర్ధరాత్రి వేళ అత్యంత సెక్యూరిటీతో వీటిని తరలింపు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here