Andhra Tourist Killed: న్యూఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లిన ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెం యువకుడు అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. గోవాలోని రెస్టారెంట్లో బిల్లు చెల్లింపు సందర్బంగా తలెత్తిన వివాదంలో నిర్వాహకులు దాడి చేయడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడని స్థానిక పోలీసుల ప్రకటన బాధితులు ఖండించారు.
Home Andhra Pradesh Andhra Tourist Killed: గోవాలొ తాడేపల్లి గూడెం యువకుడి దారుణ హత్య.. స్వస్థలంలో అంత్యక్రియలు