ఎక్క‌డెక్క‌డ ఎన్ని పోస్టులు?

కాకినాడ‌ జిల్లాలో 146 పోస్టుల‌కు గానూ కాకినాడ రెవెన్యూ డివిజ‌న్‌లో 96, పెద్దాపురం రెవెన్యూ డివిజ‌న్‌లో 50 రేష‌న్ డీల‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కాకినాడ‌ రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలోని గొల్ల‌ప్రోలు-7, కాజులూరు-6, కాకినాడ రూర‌ల్ -2, కాకినాడ అర్బ‌న్-33, క‌ర‌ప‌-6, పెద‌పూడి-6, పిఠాపురం-1, సామర్ల‌కోట-13, తాళ్ల‌రేవు 18, యు.కొత్త‌ప‌ల్లి-4 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. పెద్దాపురం రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలోని గండేప‌ల్లి-6, జ‌గ్గంపేట‌-1, కిర్లంపూడి-4, కోట‌నందూరు-4, పెద్దాపురం-8, ప్ర‌తిపాడు-4, రౌతల‌పూడి-6, శంఖ‌వ‌రం-2, తొండ‌గి-4, తుని-6, ఏలేశ్వ‌రం -5 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here