బెంగళూరులో రద్దీ పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. బెంగళూరు నగరంలో జనాభా వేగంగా పెరుగుతోంది. మరోవైపు పట్టణ మౌలిక సదుపాయాలు, సిటీ విస్తరిస్తోంది. చాలా ఐటీ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. దక్షిణ, ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల జనాలు బెంగళూరులో బతుకుతుంటారు. ఈ సిటీలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరడం లేదు. ఈ నగరంలోని రోడ్ల మీద ప్రయాణం చేయడం పీక్ అవర్స్‌లో పెద్ద టాస్క్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here