అంతేకాదు భార్యను చూసి అతడు ఆపుకోలేకపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే తెలుస్తోంది. మిడ్ నైట్ వీళ్లిద్దరూ బెడ్ పై పడుకొని ఘాటు రొమాన్స్ లో మునిగినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివియన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోలో వివియన్, నూరాన్ ఇంటిమేట్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Home Entertainment Bigg Boss Intimate Video: బిగ్ బాస్ హౌజ్లో అర్ధరాత్రి రొమాన్స్.. భార్యను చూసి ఆపుకోలేకపోయిన...