CMR College Issue : సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారంటూ.. విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనపై పోలీసులు కాస్త క్లారిటీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here