Gautam Gambhir: బాక్సింగ్ డే టెస్ట్ ఓట‌మి నేప‌థ్యంలో కోచ్ గంభీర్‌కు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు మ‌ధ్య విభేదాలు మొద‌లైన‌ట్లు పుకార్లు వినిపిస్తోన్నాయి. బాక్సింగ్ టెస్ట్ ఓట‌మిపై ఆట‌గాళ్ల‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ గ‌ట్టిగా క్లాస్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్స్‌పై గంభీర్ ఏమ‌న్నాడంటే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here