Malayalam Movie: మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీగా పేరుగాంచిన మార్కో తెలుగు వెర్షన్ తొలి రోజు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. జనవరి 1న రిలీజైన ఈ మూవీ.. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా నిలిచింది.
Home Entertainment Malayalam Movie: మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీ.. తెలుగులో బాక్సాఫీస్ రికార్డు బ్రేక్