Alien Romulus Movie Review In Telugu: ఓటీటీలోకి రూ. 3 వేల కోట్లు కలెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏలియన్ రోములస్ అలరిస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ డిస్నీప్లస్ హాట్స్టార్లో తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ సినిమా ఎలా ఉందో ఏలియన్ రోములస్ రివ్యూలో తెలుసుకుందాం.
Home Entertainment OTT Review: ఓటీటీ రివ్యూ- మనిషికి పుట్టిన వింతజీవి, యాసిడ్ కక్కి చంపే ఏలియన్- సైన్స్...