అయితే, ఒక నటుడిగా ఎవరికైనా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించాలని ఉంటుంది. కానీ, అజయ్ ఘోష్ మాత్రం చిరంజీవి హీరోగా చేసిన గాడ్ ఫాదర్, ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. కానీ, ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్ల చిరంజీవి మూవీస్‌ను మూడు సార్లు రెజెక్ట్ చేయాల్సి వచ్చిందట.
Home Entertainment Rejected Heroes: ఒక హీరో సినిమాలను మూడు సార్లు రెజెక్ట్ చేసిన సెలబ్రిటీలు.. చిరంజీవి, మహేశ్...