దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన అడ్డువచ్చిన ప్రిన్సిపల్ శ్రీనివాసగుప్తాను కూాడ చితకబాదారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. బనవాసిలో ఉన్న ఏపీ గురు కుల జూనియర్ కాలేజీలో 260 మంది విద్యార్థినులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
Home Andhra Pradesh లైంగిక వేధింపులతో కర్నూలు గురుకుల జూనియర్ కాలేజీ లైబ్రేరియన్పై దాడి..-kurnool gurukula junior college librarian...