ఓన్లీ ఫర్ ఉమెన్ పేరుతో పెన్నా నది ఒడ్డున ఉన్న జేసీ పార్క్లో నిర్వహించిన న్యూ ఇయర్ ఈవెంట్లో మహిళలు పాల్గొనవద్దని, అక్కడ గంజాయి, మద్యం అమ్ముతారని పోకిరిలు ఉంటారని, మహిళలకు రక్షణ ఉండదని మాధవీలత, సాదినేని యామిని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బస్సులు కాలిపోవడంతో పథకం ప్రకారం జరిగిందని జేసీ అనుమానం వ్యక్తం చేశారు. తనతో తలపడలేక బస్సులు దగ్ధం చేశారని అనుమానిస్తున్నారు.
Home Andhra Pradesh జేసీ బస్సుల దగ్ధం, జగన్ పాలనే నయమంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతలపై ఆగ్రహం-jc...