సచివాలయంలోని అన్ని శాఖల ద్వారా ఆంగ్ల భాష G.O. తో పాటు ప్రతి ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగు భాషలో కూడా అప్లోడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ప్రభుత్వం ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు పారదర్శకత, సమగ్రతను ప్రోత్సహించడం కోసం, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు (G.OS.) ఆంగ్లం మరియు తెలుగు రెండింటిలోనూ ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్ 3ను విడుదల చేసింది.
Home Andhra Pradesh ఇకపై తెలుగులో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని శాఖలు అమలు...