PUBG death in bihar : బిహార్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్​పై కూర్చుని పబ్​జీ గేమ్​లో మునిగిపోయారు. ఇయర్​ఫోన్స్​ పెట్టుకోవడంతో ఎదురుగా వస్తున్న రైలు గురించి వారికి తెలియలేదు. చివరికి, ఆ ముగ్గురు రైలు కింద చితికిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here