ఎక్క‌డెక్క‌డికి ఎన్ని..

రాయ‌ల‌సీమ ఎనిమిది జిల్లాల నుంచి సంక్రాంతి ముందు జ‌న‌వ‌రి 8 నుంచి 12 వ‌ర‌కు హైద‌రాబాద్‌కు 442, బెంగ‌ళూరుకు 406, హైద‌రాబాద్‌కు 442, విజ‌య‌వాడ‌కు 107, చెన్నైకి 24, అలాగే రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల‌కు 168 స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతి పండ‌గ ముగిసిన త‌రువాత బ‌స్సు స‌ర్వీసుల సంఖ్యను స్వ‌ల్పంగా పెంచుతారు. జ‌న‌వ‌రి 15 నుంచి 20 వ‌ర‌కు హైద‌రాబాద్‌కు 452, బెంగ‌ళూరు 442, చెన్నైకి 27, విజ‌య‌వాడ‌కు 111, అలాగే రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల‌కు 148 స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ల‌ను ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌, ఇత‌ర సైట్ల నుంచి కూడా బుక్ చేసుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here