దీనిపై రెవెన్యూ, ఆర్థిక, పురపాల,క దేవాదాయ మైనారిటీ శాఖల మంత్రులతో కమిటీ వేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ లో పెట్టారని, ఇందులో నాలుగు లక్షల పైగా ఎకరాలు అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసినట్టు గుర్తించామని అనగాని చెప్పారు. ఇందులో 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేశారని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన భూముల్లో 7 వేల ఎకరాల రిజిస్ట్రేషన్ల ను రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ధారించినట్టు వివరించారు.
Home Andhra Pradesh ఏపీలో 7వేల ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు, 25వేల ఎకరాల్లో అక్రమాల నిర్ధారణ.. రెవిన్యూ శాఖ...