కలెక్టర్ స్వయంగా రక్త పరీక్షలు చేయించుకున్నారు.హిమోగ్లోబిన్ షుగర్, బిపి టెస్టులు చేసుకుని అన్నీ నార్మల్ గా రావడంతో సిబ్బందిపై పరికరాలపై ఉన్న అపోహను తొలగించుకున్నారు. మహిళలకు 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి మహిళకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు జరగాలని, ఆ దిశగా గ్రామ సంఘాల సభ్యులు అవగాహన తీసుకురావాలని కోరారు.
Home Andhra Pradesh టీచర్ గా మారి పాఠాలు చెప్పిన కరీంనగర్ కలెక్టర్… వైద్య శిబిరంలో వైద్యులకే పరీక్షలు-collectorturnedteacher pamela...