Karimnagar Collector: టీచర్ గా మారి పాఠాలు చెప్పిన కరీంనగర్ కలెక్టర్… వైద్య శిబిరంలో వైద్యులకే పరీక్షలు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 03 Jan 202512:46 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Karimnagar Collector: టీచర్ గా మారి పాఠాలు చెప్పిన కరీంనగర్ కలెక్టర్… వైద్య శిబిరంలో వైద్యులకే పరీక్షలు

  • Karimnagar Collector: కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి టీచర్ గా మారారు.పిల్లలకు పాఠాలు చెప్పారు. అంతేకాదు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాన్ని సందర్శించి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వైద్య సిబ్బంది చేసే పరీక్షలకే కలెక్టర్ టెస్ట్ పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202512:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan: ఇంటర్‌ మీడియట్‌తో చదువు ఆగినా పుస్తకాలే జ్ఞానాన్ని, ధైర్యాన్నిచ్చాయి- పవన్ కళ్యాణ్‌

  • Pawan Kalyan: ఇంటర్మీడియట్‌తో చదువు ఆగిపోయినా పుస్తకాలే జ్ఞానాన్ని, ధైర్యన్ని ఇచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అన్నారు. ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. విజయవాడలో 35వ పుస్తక ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ప్రారంభించారు. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here