తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 04 Jan 202511:51 PM IST
తెలంగాణ News Live: TG Sankranti Holidays 2025 : తెలంగాణలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది..! ఈసారి ఎన్ని రోజులంటే..?
- Telangana Sankranti Holidays 2025 : తెలంగాణలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది. పాఠశాలలకు జనవరి 11 నుంచి హాల్ డేస్ రానున్నాయి. జనవరి 16వ తేదీతో ఈ సెలవులు ముగియనున్నాయి. ఈసారి మొత్తం ఆరు రోజులు సెలువులు ఉండనున్నాయి.