థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఒక చిన్న, సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న గ్రంథి, ఇది అనేక శారీరక విధులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కీలకంగా వ్యవహరించే ఈ థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యను తగ్గించే ఫుడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయట. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here