ఈ క్రమంలో స్థానికులు జోక్యం చేసుకుని సుజాత కుటుంబం చర్యలను అడ్డుకున్నారు. దీంతో ఆ వితంతు మహిళ తీవ్రంగా అవమానభారానికి లోనైంది. గురువారం ఓర్వకల్లు పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సుజాత, హిజ్ర మహిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యు. సునీల్ కుమార్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు.
Home Andhra Pradesh వివాహేతర సంబంధం అనుమానంతో వితంతువుపై హిజ్రాలతో కలిసి దాడి చేసిన మహిళ.. కర్నూలులో ఘటన-woman along...