AP Constable Selection: ఉద్యోగ ప‌రుగులో యువ‌కుడి ఊపిరి ఆవిరి అయింది. ఒక్క‌గాని ఒక్క కొడుకు మృతితో త‌ల్లి పేగు త‌ల్ల‌డిల్లిపోయింది. త‌న‌కు దిక్కెవ‌రంటూ రోదించింది. కానిస్టేబుల్ సెల‌క్ష‌న్స్‌లో భాగంగా 1,600 ర‌న్నింగ్‌లో పాల్గొన్న ఆ యువ‌కుడు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై అక్క‌డికక్క‌డే కుప్ప‌కూలిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here